హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

NRML: సోన్‌ మండల కేంద్రంలో ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలపై అధికారులతో సమీక్షించారు. పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేసి, ప్రజా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.