NRML: బాసరకు గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం బాసరలో పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించి పార్కింగ్, వీఐపీ, వీవీఐపీ పార్కింగ్, హెలిప్యాడ్ తదితర పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
తెలంగాణ
'పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి'


