NRML: కుంటాల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జీ.విఠల్‌రెడ్డి పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణలో మాజీ ఎమ్మెల్యే


