HYD: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే షెడ్లు, కర్రల తొలగింపు పనులను ఉత్సవ కమిటీ పూర్తి చేశారు. రాత్రి 8 గంటలకు చివరి పూజ నిర్వహించి, భారీ టస్కర్‌పై ఎక్కించనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు ఊరేగింపు ప్రారంభం కాగా మధ్యాహ్నం 12 గంటల లోపు నిమజ్జనం పూర్తయ్యేలా ప్రణాళిక చేశారు. మరోవైపు పోలీసులు నిమజ్జనానికి సంబంధించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి


