హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలంటే..?

ఆరోగ్యంగా బరువు పెరగడానికి కేలరీలు ఎక్కువగా ఉండే పోషకాహారం ముఖ్యం. పాలు, గుడ్లు, నట్స్, అరటిపండ్లు, మాంసం, పప్పుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి. ఒకేసారి ఎక్కువ తినకుండా రోజుకు 5-6 సార్లు తీసుకోవాలి. వ్యాయామం చేస్తూ, తగినంత నిద్ర ఉండేలా చూస్కోవాలి.