పొద్దుతిరుగుడు గింజల పొడితో ముఖం మెరిపించవచ్చు. గింజల పొడిలో నీరు కలిపి స్క్రబ్ చేస్తే మృతకణాలు తొలగుతాయి. పాలు, పసుపు కలిపి రాస్తే పొడి చర్మం పోతుంది. గంధం, రోజ్‌వాటర్ కలిపితే డ్రై ప్యాచెస్ మాయమై చర్మం కాంతివంతంగా మారుతుంది. వారానికోసారి దీన్ని వాడి, చర్మానికి సరిపోతుందో లేదో ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
ఆరోగ్యం
సన్‌ఫ్లవర్ గింజలతో.. కొత్త మెరుపు!


