హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేటలో సోలార్ ఎనర్జీ ఆఫీసు ప్రారంభం

PLD: చిలకలూరిపేటలోని పాత పశువుల సంత వద్ద తిమ్మాపురానికి చెందిన భాగ్యరాజు PBR సోలార్ ఎనర్జీ ఆఫీసును ఏర్పాటు చేశాడు. ఈ ఆఫీసును మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో సోలార్ ఎనర్జీ ఎంతో అవసరమని, ప్రభుత్వ సబ్సిడీతో అందిస్తున్న సోలార్ పవర్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.