హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నేటి పర్యటన వివరాలు

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శుక్రవారం ఇందుకూరుపేట మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు జగదేవిపేట పంచాయితీలో 'సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఇందుకూరుపేట ఆధ్వర్యంలో జరిగే రక్తదాన శిబిరంలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.