KRNL: ఆలూరు–ఎల్లార్తి ప్రధాన రహదారిపై ఆటోలు నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్న సమస్యపై టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి స్పందించారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడి ప్రధాన రహదారిపై ఆటోలు నిలపకుండా ట్రాఫిక్‌కు సహకరించాలని సూచించారు. ఆటోలు నిలిపేందుకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
వార్తలు
'ఆటో డ్రైవర్లకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేస్తాం'


