హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ గ్రీన్ టీతో కలిగే అద్భుత ఇవే..!

గ్రీన్ టీలో క్యాటెచిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో మెటబాలిజంను పెంచి అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అలాగే, ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. నోటిలోని బ్యాక్టీరియాను అణచివేయడం ద్వారా దంతక్షయం, చిగుళ్ల వ్యాధులను నివారించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా కనిపిస్తుంది.