హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేయాలి'

NDL: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా సమన్వయంతో పని చేయాలని చేయాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పిలుపునిచ్చారు. జూపాడు బంగ్లా మండల కేంద్రంలో ఇవాళ టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, దిశ నిర్ధేశం చేశారు.