హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పల్నాడు జిల్లా సమీక్ష సమావేశం

పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా రివ్యూ సమావేశం నిర్వహించారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు, వ్యవసాయం, సాగునీరు, ఇరిగేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యేలు, జేసీ, జిల్లా స్థాయి అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.