హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NH-167A విస్తరణకు భూమి పూజ

PLD: కేసానపల్లి, చిలకలూరిపేట, నకరికల్లు జాతీయ రహదారి NH-167Aను 38.08 కి.మీ మేర రూ.787.38 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లేన్లుగా విస్తరించేందుకు భూమి పూజ నిర్వహించారు. కేసానపల్లిలో రైతులు, స్థానిక ప్రజలతో అవగాహన సదస్సు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ పాల్గొన్నారు.