UN వేదికగా పాకిస్థాన్ రిపోర్టర్‌కు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ప్రెస్‌మీట్‌లో ఓ పాక్ జర్నలిస్టు.. పాకిస్థాన్‌లో భారత్ ఉగ్రవాదాన్ని ఎప్పుడు ఆపుతుందని అడిగాడు. దీనిపై జైశంకర్ స్పందిస్తూ.. 'ఓ ఉగ్రవాద దేశం నన్ను ఈ ప్రశ్న అడగడం విడ్డూరంగా ఉంది' అని బదులిచ్చారు. అంతలోనే మీకు సమాధానం దొరికిందంటూ భారత దౌత్యవేత్త హరీష్ చురకలంటించారు.
వార్తలు
పాక్ జర్నలిస్టుకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్


