ASR: డుంబ్రిగుడ మండలం కిల్లోగుడలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు. అవార్డులు అందుకున్న హెచ్‌ఎంలు నాగేశ్వరరావు, నరసింహారావు, మహాలక్ష్మిని ఉపాధ్యాయులు దుశ్శాలువ, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. విద్యార్థుల అభ్యున్నతికి వారు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా వారు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం


