హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చలో విజయవాడకు అనుమతి లేదు'

PPM: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ నెల 27న తలపెట్టిన “చలో విజయవాడ” కార్యక్రమానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలకు తరలివెళ్లవద్దని హెచ్చరించారు.