హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చలో విజయవాడకు అనుమతి లేదు'

VZM: జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు ఈనెల 27న చేపట్టదలచిన 'చలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతి లేదని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రత, సహాయక చర్యలపై ప్రభుత్వం నిమగ్నమై ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.