SKLM: వరద ముంపునకు గురైన వ్యవసాయ పొలాల్లో పేరుకుపోయిన నీటిని తక్షణమే బయటకు పంపి పంట నష్టాన్ని నివారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీరు దిగువకు వెళ్లే మార్గాలలోకి ఆటంకాలను వెంటనే తొలగించాలని, పంట నష్టాల వివరాలను సత్వరం నమోదు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పంట నష్టాలను సత్వరం నమోదు చేయాలి'


