హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాడిన మాస్క్‌లను ఎక్కడ పడేయాలి?

HYD: వాడిన డిస్పోజబుల్ ఫేస్ మాస్క్‌లను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సూచించారు. మాస్క్‌లను బహిరంగ ప్రదేశాల్లో పారవేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సైబరాబాద్ కోసం వాడిన మాస్క్‌లను ఎల్లప్పుడూ సానిటరీ బిన్‌లోనే వేయాలని X వేదికగా సూచించారు.