NLG: చందంపేట మండలం తెల్దేవరపల్లిలో నీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు చేపట్టి, శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే బాలునాయక్ ఆర్ డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా తెల్దేవరపల్లి గ్రామాన్ని డీఈ నగేష్, ఏఈ యువరాజ్ స్థానిక నాయకులతో కలిసి నక్కలగండి ప్రాజెక్టు దిగువ భాగం డిండి వాగుని పరిశీలించారు. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
నీటి సమస్య.. శాశ్వత పరిష్కారానికి చర్యలు


