హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మకు ఎమ్మెల్యే ఘన నివాళి

HYD: ఫతేనగర్‌లోని శోభన కాలనీ కూరగాయల మార్కెట్ సమీపంలో శనివారం (సెప్టెంబర్ 26) తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ పోరాటంలో ఆమె సేవలను స్మరించుకున్నారు.