HYD: ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి, అవసరమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ
HYD కలెక్టరేట్‌లో మంత్రుల సమావేశం


