HYD: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏటా 4 వేల మంది చిన్నారులు చనిపోతున్నారని ఆరోపించారు. విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నామని, పాలన చేతకాకపోతే తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పాలన చేతకాకపోతే తప్పుకో: కవిత


