KMR: బిజెపి 'సేవా సంకల్ప అభియాన్'లో భాగంగా కామారెడ్డి జిల్లా మైనార్టీ మోర్చా శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం, ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ క్లబ్ గవర్నర్ విజయలక్ష్మి. ఉచిత వైద్య శిబిరంలో బిపి, షుగర్, కంటి, పరీక్షలతో పాటు తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
తెలంగాణ
ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం


