నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటు ఒత్తిడి, ఆందోళనలను పెంచడమే కాక మన జీవ గడియారాన్ని దెబ్బతీస్తుంది. ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ ప్రశాంత సమయంలో కుటుంబంతో గడపడం మానేసి ఫోన్‌కు అంకితమవడం వల్ల బంధాలు బలహీనపడతాయి. ఉదయం లేచాక మొదటి గంట ఫోన్‌కు దూరంగా ఉండండి. దీనివల్ల మనశ్శాంతి లభించి, ప్రశాంతమైన, రోజు సొంతమవుతుంది.
ఆరోగ్యం
నిద్ర లేవగానే ఫోన్ చెక్ చేస్తున్నారా?


