హైదరాబాద్: 28°C
తెలంగాణ

చారిత్రక శోభతో నంది వడ్డేమాన్ క్షేత్రం

NGKL: బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్‌లోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయం దాదాపు 900 ఏళ్ల కాకతీయుల నాటి సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. పూర్వం గోనబుద్ధారెడ్డి, గోన గన్నారెడ్డి పాలనలో ఈ ప్రాంతం ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లింది. ఇక్కడి శివాలయంలో ఉన్న బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నేడు వరల్డ్ టూరిజం డే.