హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాతృత్వం

NGKL: కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామానికి చెందిన కాటన్ మిల్ కార్మికురాలు నిర్మల ఇల్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల నిలిచిపోయింది.  ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ వెంటనే స్పందించారు. ఆమె ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడానికి కావలసిన సిమెంట్ బస్తాలను అందజేసి మంచి మనసు చాటుకున్నారు.