హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాత దారారంలో నిరుపయోగంగా ఐటీడీఏ భవనం

NGKL: లింగాల మండలం పాత దారారం గ్రామంలో పాఠశాల కోసం ఐటీడీఏ నిర్మించిన భవనం వినియోగం లేక నిరుపయోగంగా మారిందని స్థానికులు అంటున్నారు. విద్యార్థులకు పాఠశాల సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెంచులు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి, ఆ భవనంలో పాఠశాలను ప్రారంభించి తమ పిల్లల చదువుకు మార్గం సుగమం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.