దోమల కాయిల్స్, అగర్బత్తుల పొగ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముంది. వీటి పొగలో ఉండే హానికారక రసాయనాలు ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అందుకే వీటి బదులు సహజ మార్గాలు లేదా దోమల తెరలు వాడటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.
ఆరోగ్యం
దోమల కాయిల్స్, అగరబత్తుల పొగతో క్యాన్సర్!


