హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బెడ్‌రూమ్‌లో వెలుతురు.. గుండెకు ముప్పు!

రాత్రిపూట బెడ్‌రూమ్‌లో ఎక్కువ వెలుతురు, మొబైల్ స్క్రీన్ల కాంతి గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. నిద్ర సమయంలో కృత్రిమ కాంతికి గురికావడం వల్ల గుండె పనితీరు, రక్తపోటు, డయాబెటిస్ ముప్పు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే నిద్రపోయేటప్పుడు గదిలో లైట్లు ఆపి, మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండటం మంచిది.