ప్రతిరోజూ 30 నిమిషాలు సైక్లింగ్ చేస్తే మీ బరువు, వేగం ఆధారంగా సుమారు 200 నుంచి 350 కేలరీలు వరకు ఖర్చవుతాయి. గుండె పనితీరు మెరుగుపడుతుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలోని అదనపు కొవ్వును కరిగించి, బరువు అదుపులో ఉండేలా సహాయపడుతుంది. పిక్కలు, తొడలు బలపడటంతో పాటు కీళ్లపై ఎక్కువ ప్రభావం పడకుండా శరీరం దృఢంగా మారుతుంది. రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఆరోగ్యం
30 నిమిషాలు సైక్లింగ్ చేస్తే కలిగే లాభాలు


