MDCL: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ, ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.
తెలంగాణ
SIRకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ


