NRPT: ధన్వాడ మండలం పాతపల్లిలో పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్‌కుమార్, తిరుమలేష్‌తో పాటు సర్పంచ్ కే.టేరప్ప, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, వై.రాజు, యువజన సంఘాల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
పాతపల్లిలో భగత్‌సింగ్ జయంతి వేడుకలు


