హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాయపడిన చిన్నారికి ఆర్థిక సాయం

SRPT: తుంగతుర్తి మండలం గొట్టిపర్తికి చెందిన కుంచం కళ్యాణ్ కుమార్తె సిగ్నేత రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల, చెవికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్సకు రూ.15 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న మాలోతు బిచ్చు నాయక్ రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.