KNR: రక్తహీనత, జ్వరంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేష్ కూతురు రిత్వికను వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కాంగ్రెస్ నేత అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సోమవారం పరామర్శించారు. పాప ఆరోగ్యంపై ఆరా తీసిన ఆయన.. చిన్నారి త్వరగా కోలుకోవాలని, కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.
తెలంగాణ
చిన్నారి త్వరగా కోలుకోవాలి: నరేందర్ రెడ్డి


