ADB: బోథ్ మండలంలోని కంటేగావ్ గ్రామానికి చెందిన ఆడే మనోజ్ కుమార్‌కు మంజూరైన రూ.12 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు ఆర్థిక భరోసానిస్తుందన్నారు. వైద్య ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించి లబ్ధి పొందాలని సూచించారు.
తెలంగాణ
CMRF చెక్కును అందజేసిన బోథ్ MLA అనిల్ జాదవ్


