ADB: ఆదిలాబాద్‌లో భగత్ సింగ్ జయంతి వేడుకలను బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బజరంగ్ దళ్ పట్టణ అధ్యక్షుడు సంతోష్ సింగ్ మాట్లాడుతూ.. దేశ స్వతంత్రం కోసం ప్రాణాల అర్పించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: భగత్ సింగ్‌కు ఘన నివాళులు


