హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీట మునిగిన కాకినాడ.. ప్రొక్లెయిన్‌తో వెళ్లి పరిశీలన!

KKD: భారీ వర్షాలకు కాకినాడ పట్టణం నీట మునిగింది. గాడేరు డ్రెయిన్ పొంగడంతో మూడు రోజులుగా ప్రజలు ముంపులోనే గడుపుతున్నారు. ముంపులో ఉన్న ఇందిరమ్మ కాలనీ బాధితులను కమిషనర్, తహసీల్దార్, ఇతర అధికారులు ప్రొక్లెయిన్‌పై వెళ్లి పరిశీలించారు. తాము నరకం చూస్తున్నామని, పరిస్థితి త్వరగా పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.