TPT: తిరుమల శ్రీవారిని హీరో నారా రోహిత్ దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న నారా రోహిత్


