VZM: గజపతినగరం మండలంలోని ఎం.కొత్తవలస గ్రామంలో యూనియన్ బ్యాంకు CSRకు చెందిన పది లక్షల ఖర్చుతో నిర్మించిన ఆర్వోప్లాంట్‌ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి లక్ష్యమని చెప్పారు. టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆర్వోప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి


