హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరవరంలో వర్షం బీభత్సం

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం , కోరుకొండ.వీరవరం గ్రామంలో నాలుగు రోజుల కురుస్తున్న భారీ వర్షంకు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫోటోలు చూస్తున్నట్టుగా వాగు పొంగి ప్రవహించడంతో వరి పొలాలకు భారిగా వరద నీరు చేరి పొలాలం గట్లు కొట్టుకునిపోయాయి. వరి నాట్లు వేసిన పొలాలన్నీ జలమయం అయ్యిందని రైతులు వాపోతున్నారు.