SKLM: పాతపట్నంలో చరిత్ర కలిగిన శ్రీ నీలకంటేశ్వర స్వామికి భాద్రపద మాసం కృష్ణపక్షం విదయతిథి ఇవాళ ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున అర్చక పూజలు అనంతరం అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ జరుగుతుందని అర్చకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ నీలకంటేశ్వర స్వామికి పూజలు


