CTR: పుంగనూరు పట్టణంలోని మదనపల్లె రోడ్డు కొత్త ఇండ్లలో హజరత్ సయ్యద్ హకీమ్ అజీజ్‌ఉద్దీన్ ఉర్ఫ్ వల్లి బాబా ఉరుసు వేడుకలు ఘనంగా ముగిశాయి. పకీర్ల జోహార్ల మధ్య గంధం ఊరేగింపు నిర్వహించారు. రెండు రోజుల పాటు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ముగింపు వేడుకల్లో చాదర్ సమర్పించి ఫాతేహా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా వల్లి బాబా ఉరుసు వేడుకలు


