GDWL: అలంపూర్ మున్సిపల్ పరిధిలో కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ రాజేశ్ కుక్కలను పట్టుకునే సిబ్బందిని రప్పించి, వాటిని పట్టించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో కుక్కల సమస్యను నియంత్రించేందుకు చర్యలు చేపట్టామని, త్వరలో పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: అలంపూర్‌లో కుక్కల బెడదకు చెక్


