హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పనితీరు మారకపోతే చర్యలే: DMHO

ప్రకాశం: జిల్లాలోని 7PHCల్లో వైద్య సేవలపై ప్రజల సంతృప్తి తక్కువగా ఉన్నట్లు IVRS సర్వేలో వెల్లడైంది. కొన్ని కేంద్రాల్లో సంతృప్తి శాతం 50లోపే నమోదైందన్నారు. వైద్యుల అందుబాటు, మందుల కొరత, పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు వచ్చినట్లు DMHO వెంకటేశ్వర్లు తెలిపారు. వైద్యాధికారులతో సమావేశమైన ఆయన సేవలు మెరుగుపర్చాలని ఆదేశించారు. పనితీరులో మార్పు లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.