GNTR: గుంటూరు మిర్చియార్డు వద్ద రెండు మూడు నెలలుగా బిక్షాటన చేస్తూ జీవిస్తున్న సుబ్రహ్మణ్యం(56) అనే వృద్ధుడు మృతి చెందాడు. ఆయన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. భార్యకు సమాచారం ఇవ్వగా, తాను రాలేనని చెప్పడంతో స్థానికంగానే అంత్యక్రియలు నిర్వహించాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మిర్చియార్డులో వృద్ధుడి మృతి


