NTR: విజయవాడలో సంచలనం సృష్టించిన కళ్యాణి హత్య కేసులో నిందితుడు షఫీ అబ్దుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. కుమారుడి విషయంలో బెదిరించడంతోనే కళ్యాణిని ఇంటికి పిలిచి హత్య చేసినట్లు విచారణలో తేలింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి, భాగాలను కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. షఫీ అబ్దుల్లాను రిమాండ్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
షఫీ అబ్దుల్లాను రిమాండ్‌కు తరలించిన పోలీసులు


