ASR: అరకు పైనరీకి రాష్ట్రస్థాయి ఉత్తమ చలనచిత్ర చిత్రీకరణ ప్రదేశం అవార్డు దక్కింది. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో పైనరీ ఇన్‌ఛార్జ్ శేఖర్ ఈ పురస్కారాన్ని మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు రావడం ఆనందంగా ఉందని, అటవీశాఖ సూచనలతో పైనరీని పర్యాటకులు, సినీ చిత్రీకరణలకు మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన అరకు పైనరీ


