హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులే కదిలారు.. గండి పూడ్చారు

PPM: ఇటీవల తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా బలిజిపేట మండలం అరసాడ గ్రామంలో జంగంనాయుడు చెరువుకు గండి పడింది. దిగువన ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. దీంతో, నష్టం వాటిల్లింది. సోమవారం సాగునీటి సంఘం అధ్యక్షుడు గుల్ల సింహాచలం, TDP నాయకుడు రెడ్డి సత్య నారాయణ, ఆయకట్టు రైతులు కలిసి గండి పూడ్చారు.