హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హత్యకు పాత కక్ష్యలే కారణం..!

ELR: నూజివీడు మండలం అన్నవరం శివారు వెంకటాద్రిపురంలో కూచిపూడి రంగారావు (40) హత్యకు గురైన సంగతి తెలిసిందే. పాత కక్షల నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు వెంటాడి కర్ర, పలుగుతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. 2022లో గొల్లపల్లి శ్రీనివాసరావు హత్య కేసులో రంగారావు నిందితుడిగా ఉన్నట్లు తెలియజేశారు.